జుట్టు రాలడం (hair fall).. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో చాలా ఎక్కువమందే బాధపడుతున్నారు. చిన్న వయసులోనే బట్టతల రావడం, జుట్టు పలుచగా అయిపోవడం లాంటి సమస్యలను చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనికి వాతావరణంలో మార్పులు, ఆరోగ్యపరమైన కారణాలు, పోషకాహార లోపం.. ఇలా ఏదైనా కారణం కావచ్చు. కానీ రోజురోజుకీ ఈ సమస్య తీవ్రమవుతోంది.మరి దీన్ని తగ్గించడం ఎలా? దాని కోసం మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదల(hair growth)ను ప్రోత్సహించే ఆహారం తినడం ద్వారా జుట్టు బలంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. జుట్టు పెరగడం కోసం ఎలాంటి ఆహారం(food) తీసుకోవాలి? వేటికి దూరంగా ఉండాలి? తదితర విషయాలను తెలుసుకొందాం రండి.
జుట్టు ఒత్తుగా పెరగడానికి తినాల్సిన శాఖాహారం
జుట్టుఒత్తుగా పెరగడానికి తినాల్సిన మాంసాహారం
జుట్టు రాలకుండా ఉండటానికి దూరంగా ఉంచాల్సిన ఆహారం
ADVERTISEMENT
జుట్టు ఒత్తుగా పెరగడానికి తినాల్సిన ఆహారం (Best Vegetarian Food For Hair Growth In Telugu)
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మనం పోషకాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సైతం ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆహారం సమతౌల్యంగా ఉన్నప్పుడే జుట్టు ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
పాలకూర (Spinach)
పాలకూరలో జుట్టు రాలడం తగ్గించి, వెంట్రుకలు పెరిగేలా చేసే ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. విటమిన్ ఎ స్కాల్ఫ్ పై సీబమ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ సీబమ్ మాడుకి, వెంట్రుకలకు అవసరమైన పోషణ అందించి జుట్టు బలంగా తయారయ్యేలా చేస్తుంది. ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవారిలో రక్తం ద్వారా అన్ని అవయవాలకు సరిపడినంత ఆక్సిజన్, ఇతర పోషకాలు అందవు. ఈ ప్రభావం జుట్టుపై కూడా పడుతుంది. సరైన పోషణ లభించక జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. పాలకూరలో అధికంగా ఉండే ఐరన్ రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా మారి ఒత్తుగా పెరుగుతుంది.
స్ట్రాబెర్రీ (Strawberry)
స్ట్రాబెర్రీ పండ్లలో జుట్టు పెరగడానికి అవసరమైన విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రసాయనాలు, కాలుష్యం ప్రభావం నుంచి జుట్టును కాపాడతాయి. వెంట్రుకల పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని విటమిన్ సి పెంచుతుంది. కొల్లాజెన్ జుట్టును పొడిబారకుండా, చివర్లు చిట్లకుండా కాపాడుతుంది. ఆహారం ద్వారా మనం తీసుకొన్న ఐరన్ పూర్తిగా శరీరానికి అందేలా విటమిన్ సి చూస్తుంది. దీని వల్ల కూడా జుట్టు పెరుగుతుంది.
ADVERTISEMENT
చిలగడదుంప (Sweet Potato)
చిలగడదుంపలో బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ ను మన శరీరం విటమిన్ ఎ గా మార్చుకుంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. మనం ముందుగా చెప్పుకొన్నట్టుగానే విటమిన్ ఎ స్కాల్ప్ పై సీబమ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా.. కురులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అవకాడో (Avocado)
అవకాడోలో లభించే విటమిన్ ఇ జుట్టు కుదుళ్లకు రక్తసరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. అలాగే స్కాల్ప్ పీహెచ్ విలువ, సీబమ్ ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తుంది. దీనివల్ల జుట్టు పెరుగుదలకు ఆటంకం ఏర్పడదు. అవకాడోల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీయాసిడ్స్ ఉంటాయి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. పైగా ఈ ఫ్యాటీ యాసిడ్స్ సైతం వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి అవకాడోను బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా చేసుకోండి. లేదా స్మూతీగా తయారుచేసుకొని ఆహారంగా తీసుకోండి.
నట్స్ (Nuts)
బాదం, పిస్తా, వాల్ నట్ వంటి గింజల్లో జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలుంటాయి. విటమిన్ ఇ, విటమిన్ బి, జింక్, ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఇవి కురులకు అవసరమైన పోషణ ఇచ్చి ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. ఇవి వెంట్రుకల పెరుగుదలకే కాదు.. గుండె ఆరోగ్యానికి సైతం మేలు చేస్తాయి.
ADVERTISEMENT
గింజలు (Seeds)
పొద్దు తిరుగుడు గింజలు, అవిశె గింజలు, సబ్జ గింజలు..మొదలైన వాటిలో పోషకాలు అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ ఇ, ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ బి, ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. జుట్టు బాగా పెరగాలని కోరుకొనే వారు ప్రతి రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకొంటే బాగుంటుంది. ఇవి జుట్టును అందంగా మార్చడమే కాదు.. శరీర ఆరోగ్యాన్ని సైతం పెంచుతాయి.
బీన్స్ (Beans)
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారంలో ప్రొటీన్లు భాగం చేసుకోవాల్సిందే.బీన్స్ లో ప్రొటీన్స్ ఉంటాయి. కాబట్టి వాటిని తరచూ ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొటీన్లు మాత్రమే కాదు.. జుట్టు పెరగడానికి అవసరమైన బయోటిన్, ఐరన్, ఫోలేట్, జింక్.. కూడా ఉంటాయి. ఇవన్నీ కురుల ఆరోగ్యం విషయంలో కీలకపాత్ర పోషించేవే.
సోయా బీన్స్ (Soyabean)
సోయాబీన్స్ లో స్పెరిడిమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది కురుల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఇది వెంట్రుక పెరిగే దశను పొడిగిస్తుంది. అంటే వెంట్రుక మరింత పొడవుగా పెరుగుతుంది.
సిట్రస్ కలిగి ఉన్న పండ్లు (Citrus Containg Fruits)
మనం ఆహారం ద్వారా తీసుకొన్న ఐరన్ ను శోషించుకోవడవానికి విటమిన్ సి చాలా అవసరం. రోజు ఓ నిమ్మకాయ తినడం ద్వారా రోజుకి సరిపడిన విటమిన్ సి మన శరీరానికి అందుతుంది. ఓ గ్లాసు చల్లటి నీటిలో నిమ్మరసం పిండి కొద్దిగా తేనె కలిపి రోజూ తాగడం మంచిది. నారింజ, కమలాపండులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.
ADVERTISEMENT
ముడి ధాన్యాలు (Raw Grains)
ముడిధాన్యాల్లో ఐరన్, విటమిన్ బి, జింక్, బయోటిన్ ఉంటాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలే. బయోటిన్ శరీరంలో అమైనో ఆమ్లాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇవి కురుల ఆరోగ్యం విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి.
క్యారెట్ (Carrot)
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలని కోరుకునేవారు రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది. సరిపడినంత విటమిన్ ఎ లేకపోతే ఈ వేగం మందగిస్తుంది. శరీరంలో విటమిన్ ఎ లోపం లేకుండా ఉండాలంటే క్యారెట్ ఆహారంగా తీసుకోవాల్సిందే. విటమిన్ ఎ స్కాల్ప్ లో సీబమ్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల జుట్టు పెరుగుదల వేగవంతం అవ్వడంతో పాటు ఆరోగ్యంగానూ ఉంటుంది.
దాల్చినచెక్క (Cinnamon)
మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఇది ఆహారానికి ప్రత్యేకమైన ఫ్లేవర్ ని జోడిస్తుంది. దాల్చిన చెక్క కూడా జుట్టు రాలడం తగ్గించి వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కుదుళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. మరి, దాల్చిన చెక్కను ఆహారంగా ఎలా తీసుకోవడం? మీరు తాగే టీ, కాఫీలపై, రోజూ ఉదయం మీరు తినే ఓట్ మీల్ పై కొద్దిగా దాల్చినచెక్క పొడి జల్లుకోండి. క్రమంగా మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది.
ఓట్ మీల్ (Oatmeal)
ఓట్స్ లో పీచు పదార్థం, ఐరన్, జింక్, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, పాలీ అన్ సాచ్యురేటెడ్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టును పొడవుగా, ఒత్తుగా మారేలా చేస్తాయి. కాబట్టి రోజూ బ్రేక్ ఫాస్ట్ గా ఓట్ మీల్ తినడం అలవాటు చేసుకోండి. అలా తినడం మీకు నచ్చకపోతే.. ఓట్స్ తో ఇడ్లీలు, దోశెలు చేసుకొని తినొచ్చు.
ADVERTISEMENT
తృణ ధాన్యాలు (Whole Grain)
రాగులు, సజ్జలు, గంట్లు, బార్లీ.. మొదలైన గింజ ధాన్యాల్లో పోషకపదార్థాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇటీవలి కాలంలో ఆహారంలో వాటి వినియోగం ఎక్కువైంది. వీటిలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు కుదళ్లకు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చూస్తుంది. దీని వల్ల సరిపడినంత ఆక్సిజన్ స్కాల్ప్ కు అందుతుంది. ఫలితంగా జుట్టు బలంగా తయారవుతుంది.
జామకాయ (Nutmeg)
జామపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జుట్టును పొడిబారకుండా, చిట్లిపోకుండా కాపాడుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. కాబట్టి జామకాయల సీజన్లో వాటిని తినడానికి ప్రయత్నించండి.
పుట్టగొడుగులు (Mushroom)
జుట్టు రాలడానికి ముఖ్యమైన కారణం ఎనీమియా. రక్తంలో ఐరన్ లోపం వల్ల ఈ సమస్య వస్తుంది.మష్రూమ్స్ లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాలను పెంపొందించడంతో పాటు జుట్టును బలంగానూ మారుస్తుంది. పుట్టగొడుగుల్లో ఐరన్ తో పాటు కాపర్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తుంది. ఫలితంగా జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.
ADVERTISEMENT
ఉసిరి కాయలు (Salted Nuts)
పెద్ద ఉసిరి కాయలు.. వీటినే రాశి ఉసిరికాయలు అని కూడా పిలుస్తారు. వీటి వల్ల కురుల ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. వాటి గింజలను ఎండబెట్టి పొడిగా చేసి నూనెలో కలపడం, హెయిర్ ప్యాక్ లో కలపుకోవడం మనకు తెలిసిందే. అయితే వీటిని తినడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
జుట్టుఒత్తుగా పెరగడానికి తినాల్సిన మాంసాహారం (Non Vegeterian Food For Hair Growth)
మన జుట్టు దేనితో తయారైందో మీకు తెలుసా? ప్రొటీన్ తో. కాబట్టి మీ ఆహారంలో సరిపడినంత ప్రొటీన్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. వాస్తవానికి ఈ ప్రొటీన్ ఎక్కువగా మాంసాహారంలో లభిస్తుంది. కాబట్టి మన ఆహారంలో నాన్ వెజ్ కి కూడా భాగం కల్పించాల్సి ఉంటుంది.
గుడ్లు (Eggs)
గుడ్డులో ప్రొటీన్ చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ గుడ్డును ఆహారంగా తీసుకొంటే కురులు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. గుడ్డులో బయోటిన్, జింక్, సెలీనియం లాంటి జుట్టును ఆరోగ్యంగా ఉంచే మూలకాలుంటాయి. వీటిలో ఏ లోపమున్నా జుట్టు రాలే సమస్య పెరిగిపోతుంది. గుడ్డు తినడం ద్వారా ఇవన్నీ మనకు అందుతాయి. ఫలితంగా ఆరోగ్యంతో పాటు కురుల అందాన్నీ కాపాడుకోవచ్చు.
మాంసం (Meat)
తగినంత ప్రొటీన్ లభించకపోతే జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుందనే విషయం మనం ముందే చర్చించుకొన్నాం. ప్రొటీన్ లోపం వల్ల జుట్టు పెరగడం ఆగిపోతుంది. రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రాదు. ప్రొటీన్ లోపాన్ని పూడ్చుకోవడానికి మీ ఆహారంలో చికెన్ ని భాగం చేసుకోవాలి.
ADVERTISEMENT
చేప (Fish)
చేపల్లోనూ కురుల ఆరోగ్యాన్ని పెంచే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మాగ చేప(Salmon), కన్నంగదాతా చేప(mackerel).. వంటి చేపలను ఆహారంగా తీసుకోవాలి. వీటిలో ఒమెగా 3, ఒమెగా 6, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, సెలీనియం, విటమిన్ డీ3, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కాబట్టి మీకు వీలు చిక్కినప్పుడల్లా చేపలను తినడానికి ప్రయత్నించండి. అలాగని అన్ని చేపలు జుట్టు పెరిగేలా చేస్తాయనుకొంటే పొరపాటే. పాదరసం కలిగి ఉండే సముద్రం చేపల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుంది.
ఆయిస్టర్స్ (Oysters)
ఆయిస్టర్స్(ముత్యపు చిప్ప) లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా జుట్టు పెరుగుదలకు అత్యవసరమైనది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా మనం తినే ఇతర ఆహార పదార్థాల్లో జింక్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జింక్ లోపం తలెత్తడం సహజం. అందుకే జింక్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాటికి బదులుగా ఆయిస్టర్స్ ను ఆహారంగా తీసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
రొయ్యలు (Shrimp)
రొయ్యల్లో కూడా జుట్టు రాలడం ఆపే పోషకాలుంటాయి. దీనిలో ప్రొటీన్, విటమిన్ డి, విటమిన్ బి, జింక్, ఐరన్, ఉంటాయి. కొన్ని అధ్యయనాల్లో జుట్టు రాలడానికి విటమిన్ డి3 లోపం కూడా ఒక కారణమేనని తేలింది. 100గ్రా.ల రొయ్యల్లో మన శరీరానికి అవసరమైన 38 శాతం డీ విటమిన్ లభ్యమవుతుంది. కాబట్టి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ADVERTISEMENT
లివర్ (Liver)
మహిళల్లో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. ఆ ఐరన్ పాలకూర, ఇతర ఆకుకూరల్లోనే కాదు.. లివర్లోనూ ఉంటుంది. కాబట్టి లివర్ ను కూడా అప్పుడప్పుడూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి:జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..
జుట్టు రాలకుండా ఉండటానికి దూరంగా ఉంచాల్సిన ఆహారం (Food To Avoid To Reduce Hair Loss)
ఇప్పటి వరకు మనం జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కచ్చితంగా తినాల్సిన ఆహారం గురించి తెలుసుకొన్నాం. కానీ మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు వెంట్రుకలకు హాని చేస్తాయి. కురులకు చేటు చేసే ఆహార పదార్థాలను తెలుసుకొంటే వాటికి దూరంగా ఉండటం మంచిది.
కార్బొనేటెడ్ డ్రింక్స్ (Carbonated Drinks)
కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగేవారికి మిగిలిన వారితో పోలిస్తే జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఎందుకంటే.. దీనిలో ఉండే చక్కెరలు, ఆస్పెర్టామ్ వల్ల కుదుళ్లకు అందే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దీని వల్ల కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలిపోతుంది.
ADVERTISEMENT
పంచదార (Sugar)
చక్కెర ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్, ఆండ్రోజన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇవి రెండూ జుట్టు కుదుళ్లను బలహీనం చేసి జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. అంతేకాదు.. జుట్టుకు ప్రొటీన్ అందకుండా అడ్డుకుంటుంది. కాబట్టి పంచదారను వీలైనంత తక్కువ ఉపయోగించడం మంచిది.
మైదా (Maida)
సాధారణంగా మనం తినే కేక్స్, పేస్త్రీ, వైట్ పాస్తా, బ్రెడ్, తదితర ఆహార పదార్థాలను మైదాతో తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా వీటిపై చక్కెరతో తయారు చేసిన క్రీమ్ తో డెకరేట్ చేస్తారు. ఈ రెండూ కలసి జుట్టుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలే సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. మైదాతో పాటుగా స్టార్చ్ తో తయారైన వాటికి కూడా దూరంగా ఉండటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
ఫాస్ట్ ఫుడ్ (Fast Food)
బర్గర్లు, ఫ్రైస్, ఆనియన్ రింగ్స్.. ఇవి తినడానికి బాగానే ఉంటాయి. కానీ వీటిని ఎక్కువగా తినడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుంది.
ADVERTISEMENT
ఆల్కహాల్ (Alchol)
ఆల్కహాల్ సేవించడం వల్ల శరీరంలో జింక్ స్థాయులు తగ్గిపోతాయి. పైగా ఆల్కహాల్ జుట్టును డీహైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల జుట్టు పొడిబారి తెగిపోతుంది. పైగా ఇది చర్మానికి కూడా చేటు చేస్తుంది. కాబట్టి దీనికి కూడా దూరంగా ఉండాల్సిందే.
ఇవీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తినాల్సిన, తినకూడని ఆహారం. మీరు రోజూ తినే ఆహారంలో కురుల సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేేసేవి ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని పెంచే వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. కేవలం ఈ ఆహారం తీసుకోవడం లేదా తినకపోవడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుందనుకొంటే పొరపాటే. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలుండవచ్చు. కొన్ని సందర్భాల్లో అది అనారోగ్యానికి కూడా సూచన కావచ్చు. కాబట్టి వైద్యులను సంప్రదించి వారి సూచనలను పాటించడం మంచిది. వారు సూచించిన మందులను తీసుకొంటూ ఈ ఆహారాన్ని కూడా తీసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు చక్కగా పెరుగుతుంది. ఒత్తుగా, అందంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
చర్మ, కేశ సౌందర్యాన్ని మరింత పెంచే పెరుగు బ్యూటీ ప్యాక్స్
ADVERTISEMENT
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
Images: Sutterstock
FAQs
How can I grow my hair faster in a week? ›
- Massage your scalp. Massaging the scalp can improve the blood circulation in the head and stimulate the activity of the hair follicles. ...
- Trim frequently to grow hair faster. ...
- Take omega-3 fatty acids and vitamin A and C. ...
- Use conditioner more often than shampoo.
- Keep up with vitamins and nutrients. ...
- Apply essential oils/carrier oils. ...
- Try topical ointments. ...
- Take keratin supplements. ...
- Use a topical protein treatment. ...
- Caffeinate your follicles.
How Fast Does Hair Grow? We'll cut straight to it: On average, hair grows at a rate of about half an inch per month, or six inches per year. Each hair on your head grows from an individual follicle.
At what age hair growth stops in female? ›The age at which hair growth stops in females varies, and usually occurs around the time of menopause. This can range from age 50 to 55 for most women, but the rate of hair growth can start to slow by age 40.
Which oil grows hair fastest? ›1. Lavender essential oil. Lavender oil can speed up hair growth. Knowing that lavender oil has properties that can generate the growth of cells and reduce stress, researchers on one animal study found that this oil was able to generate faster hair growth in mice.
What food makes hair grow faster? ›- Eggs. Eggs are a good source of hair-healthy nutrients like biotin and protein. ...
- Fatty fish. Fatty fish include salmon, herring, trout, mackerel, tuna, and sardines. ...
- Berries. ...
- Spinach. ...
- Sweet potatoes. ...
- Avocados. ...
- Nuts and seeds. ...
- Bell peppers.
- Avoid restrictive dieting. ...
- Check your protein intake. ...
- Try caffeine-infused products. ...
- Explore essential oils. ...
- Boost your nutrient profile. ...
- Indulge in a scalp massage. ...
- Look into platelet-rich plasma treatment (PRP) ...
- Hold the heat.
Most hair strands grow at an average rate of about 0.3 to 0.4 mm a day. So, this means it may grow up to one-tenth of an inch or a little more in a week. However, this growth differs with people. Genetics, hormones, nutrition, and stress levels all play a role when it comes to the health and growth of tresses.
What's the fastest hair can grow in a month? ›On average, hair tends to grow between 0.5 and 1.7 centimeters per month. This is equivalent to around 0.2 to 0.7 inches. This estimate comes from The Trichological Society. However, lots of different factors affect the speed of hair growth.
Why isn't my hair growing? ›Hair can stop growing or grow slowly for a variety of reasons including age, genetics, hormones, or stress. You may notice your hair stops growing in one spot or seems to be growing slowly on one side. There are plenty of treatment options for slow-growing hair, including: medication.
Can a 70 year old woman regrow hair? ›
Because of these aging and environmental changes, some hair follicles stop producing new hair altogether. Over time, hair fibers become thinner and drop out, and unfortunately, they never regenerate.
Does hair grow after 70? ›As you age, your hair may continue to grow, but the growth will become slower, and the follicles that were once coarse and thick will often become finer, thinner and lighter in color.
Does hair grow after 55? ›Growing long hair past your 50s is not only possible, but it is also probable. You should not be forced to cut your hair because of breakage, dryness, or other age-related damage. As we understand aging and its impact on hair, products can be developed to counter its effects.
What is the number 1 hair growth product? ›Ingredients that promote hair growth: Minoxidil is the most proven treatment for promoting hair growth in men and women and is the active ingredient in OTC products like Rogaine and Minoxidil (more below).
Which oil grows hair? ›A number of essential oils including lavender, rosemary, thyme, and cedarwood are effective in boosting hair growth. Some carrier oils like jojoba oil, coconut oil, olive oil, almond oil, castor oil, etc. can also be used to improve hair growth.
Which shampoo is best for hair growth? ›- Olaplex No. ...
- Kérastase Densifique Bain Densité Shampoo.
- Garnier Fructis Grow Strong Shampoo.
- Klorane Strengthening Shampoo with Quinine and Edelweiss.
- Triphasic Strengthening Shampoo.
- Vegamour GRO Revitalising Shampoo.
- Dove Nourishing Secrets Growth Ritual Shampoo.
"There are specific juices that can be beneficial for the health of your hair and scalp, including aloe vera juice, kiwi juice and cucumber juice." According to Synder, spinach is highly concentrated with vitamin B, which restores shine and promotes hair growth.
What is the secret to fast hair growth? ›Those high in protein, the building blocks of hair, including meats and other sources. "Try increasing your protein intake with foods like fish, beans, nuts and whole grains," she recommends. Even if you're not a meat lover, you should still aim to maintain a diet high in protein for hair growth.
What foods help double hair growth? ›- Eggs. Eggs are a great source of protein and biotin, two nutrients that are essential for hair growth. ...
- Berries. Berries are loaded with beneficial compounds and vitamins that may support hair growth. ...
- Spinach. ...
- Fatty fish. ...
- Sweet potatoes. ...
- Avocados. ...
- Nuts. ...
- Seeds.
Rice water contains amino acids that aid hair regeneration. This, in combination with vitamins B, C, and E, promotes hair growth.
How can I regrow my hair in 3 weeks naturally? ›
- Massage. Massaging the scalp, which people can combine with hair oils and masks, stimulates the scalp and may improve hair thickness . ...
- Aloe vera. Aloe vera has long been used for treating hair loss. ...
- Coconut oil. ...
- Viviscal. ...
- Fish oil. ...
- Ginseng. ...
- Onion juice. ...
- Rosemary oil.
The average rate of hair growth is between 0.3 and 0.4 millimeters per day, or between 0.5 and 1.7 centimeters per month, or roughly 6 inches per year. Everyone's hair is unique and a variety of factors can affect how quickly it grows.
How to get thick hair? ›- Use a volumizing shampoo or thickening shampoo. ...
- Reach for thickening hair products. ...
- Eat a hair-thickening diet. ...
- Exfoliate your scalp. ...
- Stay away from hot tools as much as possible. ...
- Wash hair in the morning. ...
- Use a cool air dryer. ...
- Vote yes for Ayurvedic massages.
- Use 1/2 cup of uncooked rice.
- Rinse well.
- Put into a bowl with 3 cups of water.
- Soak for 30-plus minutes.
- Strain into a new bowl, jar or spray bottle.
SL. NO. | Products | Price |
---|---|---|
1 | UrbanBotanics® Cold Pressed Castor Oil for Hair Growth, Skin Care, Moisturising Dry Skin, Nails, Eyelash - Virgin Grade - Organic | Rs. 189.00 |
2 | Biotique Bio Bhringraj Therapeutic Hair Oil for Falling Hair Intensive Hair Regrowth Treatment, 120ml | Rs. 157.00 |
- Good Vibes Onion Hairfall Control Shampoo. ...
- WOW Skin Science Red Onion Black Seed Oil Shampoo. ...
- Mamaearth Onion Hair Fall Shampoo. ...
- Alps Goodness Anti-Hairfall Shampoo. ...
- Biotique Bio Kelp Protein Shampoo for Falling Hair. ...
- TRESemme Keratin Smooth Shampoo.
Olive oil might be a better hair oil, though.
If you have frizzy, damaged, or thick hair, olive oil makes for an amazing pre-shampoo massage oil. It softens hair texture and makes it a lot silkier than coconut oil does, and is more moisturising, even though coconut oil is an inexpensive and beneficial oil as well.
Hair growth is regulated by male hormones (androgens, such as testosterone and dihydrotestosterone), which are present in both men and women but in different amounts.
How many months does it take to grow long hair? ›How long does it take to grow long hair? According to the CDC, scalp hair grows an average of one-half inch per month. If your hair is two inches long and you're aiming for shoulder length (about 12 inches) growth, that adds up to a little less than two years to reach your goal.
Does your head itch when your hair is growing? ›Once the tip of growing hair presses into skin, the body's immune system perceives it as an intruder, and starts fighting against it. The result is inflammation and irritation that lead to localized itching, pain, redness and swelling. This may present as a single skin bump.
How often should you wash your hair? ›
When to wash. Rossi generally tells his patients they should wash their hair once or twice per week. But if you've had chemical treatments that can make your hair drier — such as bleach, perms or relaxers — you might want to wash it less than once weekly to avoid breaking or brittle hair or split ends, he said.
Does an itchy scalp mean hair loss? ›The good news is that an itchy scalp isn't likely to cause hair loss, at least not directly. However, some skin conditions that cause you to develop an itchy scalp may affect your hair follicles and contribute to hair shedding and patches of hair loss.
Which vitamins promote hair growth? ›“Vitamins are essential for healthy hair growth and may help in preventing hair shedding and thinning,” says Michele Green, M.D., a cosmetic dermatologist in New York. “The best vitamins for hair growth include B vitamins, vitamin D, vitamin E, zinc, biotin and iron.
What am I lacking if my hair isn't growing? ›Nutritional deficiencies
A deficiency of vitamins and minerals can lead to serious hair problems like restricted hair growth and hair thinning. Nutrients like iron, protein, biotin and zinc contribute to healthy hair. However, if you're deficient in these essential nutrients, your risk of hair problems is high.
Only riboflavin, biotin, folate, and vitamin B12 deficiencies have been associated with hair loss.
What promotes hair growth in seniors? ›Eat a protein-rich diet.
Because hair follicles are made mostly of protein, it's important to include protein into your diet. Foods like red meat, spinach and green leafy vegetables, eggs, berries, and avocados are all great options.
- Mielle Rosemary Mint Strengthening Shampoo. ...
- Nioxin Scalp Optimizing Cleanser for Thinning Hair. ...
- Renpure Originals Biotin & Collagen Thickening Shampoo. ...
- Bumble and bumble Full Potential Hair Preserving Shampoo. ...
- Virtue Flourish Shampoo for Thinning Hair.
Scalp hair often starts graying at the temples and extends to the top of the scalp. Hair color becomes lighter, eventually turning white. Body and facial hair also turn gray, but most often, this happens later than scalp hair. Hair in the armpit, chest, and pubic area may gray less or not at all.
How can I improve my hair after 60? ›Use a good quality shampoo that is formulated for aging hair or permed/styled hair. If the shampoo is good, you only need to use ½ to 1 teaspoon. Too much shampoo can make your hair dry and frizzy. Use a good conditioner, and only apply it on the hair, not on the scalp.
How often should you wash your hair at 70? ›Generally speaking, older adults may only need to wash their hair around once per week. For seniors who are hesitant to wash with greater frequency, dry shampoos can be effective in the days between wet washing.
Can hair grow 1 inch a month? ›
It's hard to say exactly how fast your hair grows — everyone is different! — but on average, hair grows about half an inch over the course of a month. That being said, it's not unusual for hair to grow as little as a centimeter or as much as an inch in a month.
At what age hair loss stops? ›Some people notice signs of hair loss as early as their late teens and early 20s. Other people will be well into their 60s and beyond with a full head of hair and almost no thinning. Some types of hair loss are temporary, while others are permanent.
Will hair grow after 40 years? ›Hair growth rate slows at midlife and beyond—it spends less time in the growth phase and more in the resting phase, which means it will grow more slowly, and won't be able to grow as long as it once did.
How much will my hair grow in 6 months? ›According to the American Academy of Dermatology, your hair grows at a rate of approximately six inches per year, or about half an inch per month. This means that over the course of six months, you can expect the hair on your head to grow by approximately three inches.
Is 1 week enough to grow hair? ›According to Web MD, most hair strands grow at an average rate of about 0.3 to 0.4 mm a day. Therefore hair will grow: Around 2.5 mm, or a tenth of an inch, in a week.
How to speed up hair growth? ›- Get frequent trims. ...
- Eat the right diet. ...
- Add a hair-healthy vitamin to your a.m. routine. ...
- Shampoo less and hydrate more. ...
- Lay off the bleach. ...
- Avoid excessive heat styling. ...
- Brush hair regularly. ...
- Protect hair from physical damage.
On average our hair only grows about half an inch per month, with variations of a quarter inch to half inch in either direction. If you are wondering how long it takes for hair to grow, here's how much you should expect to see in these time frames: 4 months of hair growth: 2-4 inches. 9 months of hair growth: 4-6 ...
How long does it take to grow hair 12 inches? ›Hair grows about 1/2 inch per month on average , So it will take 2years for 12 inches.
Which vitamin is for hair fall? ›Only riboflavin, biotin, folate, and vitamin B12 deficiencies have been associated with hair loss. Vitamin B2 (riboflavin) is a component of two important coenzymes: flavin mononucleotide (FMN) and flavin adenine dinucleotide (FAD) [22].
Does rice water grow hair? ›Rice water contains amino acids that aid hair regeneration. This, in combination with vitamins B, C, and E, promotes hair growth.
Why my hair is not growing? ›
Hair can stop growing or grow slowly for a variety of reasons including age, genetics, hormones, or stress. You may notice your hair stops growing in one spot or seems to be growing slowly on one side. There are plenty of treatment options for slow-growing hair, including: medication.
What speeds hair growth? ›- Avoid restrictive dieting. ...
- Check your protein intake. ...
- Try caffeine-infused products. ...
- Explore essential oils. ...
- Boost your nutrient profile. ...
- Indulge in a scalp massage. ...
- Look into platelet-rich plasma treatment (PRP) ...
- Hold the heat.
In short, hair growth can be influenced by various factors, such as genetics, age, hormonal balance, and overall health. Slow hair growth may result from these factors or external elements like poor diet, stress, and improper hair care. Hair growth is a complex process.
Can my hair grow 6 inches in 3 months? ›A half-inch per month means you could grow about 6 inches of healthy hair per year. However, this figure is simply the average growth rate, with some people naturally growing hair more quickly and others more slowly. Many factors can impact your hair growth rate, including: Hair growth cycles.
How much long hair will grow in 3 months? ›On average, hair tends to grow between 0.5 and 1.7 centimeters per month. This is equivalent to around 0.2 to 0.7 inches. This estimate comes from The Trichological Society.
How to grow hair in 3 weeks? ›- Peppermint Oil. The topical application of peppermint oil on bald spots can help regrow hair naturally. ...
- Rosemary Oil. Another essential oil with proven hair growth benefits is rosemary oil. ...
- Onion Juice. ...
- Coconut Oil. ...
- Scalp Massage. ...
- Aloe Vera Gel. ...
- Curry Leaves.
The hair growth rate per day is about 0.3 to 0.4 mm. This means that the growth of hair per week would be about 2.1 mm. So, 'How long does hair grow in 2 weeks, if you ask, the answer would be 4.2 mm.
How long will it take to grow 10 inches of hair? ›According to the CDC, scalp hair grows an average of one-half inch per month. If your hair is two inches long and you're aiming for shoulder length (about 12 inches) growth, that adds up to a little less than two years to reach your goal.